హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ బర్త్‌డేను పురస్కరించుకొని మృత్యుంజయ హోమం నిర్వహించారు. అనంతరం అమీర్‌పేటలోని గురుద్వారలో మంత్రి తలసాని, ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
On the ocassion of Hon’ble CM KCR’s birthday offered prayers at Balkampet Temple.#HappyBirthdayKCR pic.twitter.com/OiwG0Qpn3Q
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2022