Home
Telangana
Cm Chandrababu Naidu Visited Praja Bhavan In Hyderabad To Bless The Newlywed Couple Surya Vikramaditya And Sakshi
భట్టి ఇంటికి చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు శనివారం హైదరాబాద్‌లోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార నివాసానికి వచ్చారు. నవదంపతులైన భట్టి కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షికి పుష్పగుచ్ఛాలు అందించి ఆశీర్వదించారు.
- నవదంపతులకు ఆశీర్వాదం
హైదరాబాద్, మార్చి 14 (నమ స్తే తెలంగాణ): ఏపీ సీఎం నారా చంద్రబాబు శనివారం హైదరాబాద్‌లోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార నివాసానికి వచ్చారు. నవదంపతులైన భట్టి కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షికి పుష్పగుచ్ఛాలు అందించి ఆశీర్వదించారు.
ఈనెల 5న సూర్య విక్రమాది త్య వివాహం జరుగగా, బిజీ షెడ్యూ ల్ కారణంగా చంద్రబాబునాయు డు హాజరు కాలేకపోయారు. ఈ క్ర మంలో ప్రత్యేకంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

