Telangana | హైదరాబాద్ : సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) మెరిట్ జాబితాను శుక్రవారం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. మొత్తం 442 పోస్టులకు వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 4,850 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మెరిట్ జాబితాను విడుదల చేశారు. అభ్యంతరాలను శుక్రవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు స్వీకరించనున్నట్టు బోర్డు తెలిపింది. ఆన్లైన్లో అభ్యంతరాలు నమోదు చేయాలని సూచించింది.
ఇవి కూడా చదవండి..
TG DSC | తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల
TG Rains | తెలంగాణలో మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు..!
Aghori at Mallanna Temple | కొమురవెల్లి మల్లన్న ఆలయానికి అఘోరీ.. ఆశ్చర్యంగా చూసిన భక్తులు..!