TG DSC | హైదరాబాద్ : టీజీ డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ విడుదలైంది. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో కీలు, రెస్పాన్స్‌షీట్స్‌ను అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రాథమిక కీ ఆగస్టు 13వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 20వ తేదీలోగా అభ్యంతరాలు స్వీకరించారు. ఫైనల్ కీని ఇవాళ విడుదల చేశారు. డీఎస్సీ పరీక్షలను ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫైనల్ కీ, రెస్పాన్స్ షీట్ల కోసం https://tgdsc.aptonline.in/tgdsc అనే వెబ్సైట్ లింక్‌ను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి..
TG Rains | తెలంగాణలో మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు..!
Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్
Actor Nithiin | తండ్రైన హీరో నితిన్