రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. ఉద్యోగ ఖాళీల భర్తీని శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నూతన సంవత్సర కానుకగా మరో శుభవార్తను ప్రకటించింది.
రాష్ట్రంలో నియామకాల జాతర కొనసాగుతున్నది. వైద్యారోగ్య శాఖలో 5,204 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
civil assistant surgeon post | తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సోమవారం సెలక్షన్ లిస్ట్ విడుదలైంది. ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో 734 పోస్టులు, వైద్యవిధా