ESI Hospital Recruitment | హైదరాబాద్ జిల్లాలో 114 ఖాళీలు
హైదరాబాద్ జిల్లాలోని ఈఎస్ఐ హాస్పిటళ్లు, ఈఎస్ఐ డిస్పెన్సరీలు(ESI Dispensaries), ఈఎస్ఐ డయాగ్నస్టిక్(ESI Diagnostic Centre) సెంటర్లలో కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ప్రకటన విడుదల చేసింది.
ESI Hospital | హైదరాబాద్ జిల్లాలోని ఈఎస్ఐ హాస్పిటళ్లు, ఈఎస్ఐ డిస్పెన్సరీలు(ESI Dispensaries), ఈఎస్ఐ డయాగ్నస్టిక్(ESI Diagnostic Centre) సెంటర్లలో కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆఫ్లైన్లో ప్రారంభంకాగా.. మార్చి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్హతో సాధించిన మార్కుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 114
పోస్టులు : సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్
అర్హతలు : పోస్టును బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జీతం : నెలకు సీఏఎస్, డీఏఎస్ పోస్టులకు రూ.58,850, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ లకు రూ.31,040.
వయస్సు : 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : విద్యార్హతో సాధించిన మార్కుల ద్వారా
దరఖాస్తు : ఆఫ్లైన్ (దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ESI హాస్పిటల్ సనత్నగర్, నాచారం, హైదరాబాద్ అడ్రస్ కు పంపించాలి.
చివరి తేదీ: మార్చి 28
వెబ్సైట్ : https://hyderabad.telangana.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

