‘మైక్రోఫైనాన్స్’పై సీఐడీ విచారణకు ఆదేశించాలి
గిరిజనులకు అధిక వడ్డీల ఆశ చూపి రూ.100 కోట్లను వసూలు చేసిన మైక్రోఫైనాన్స్ పెట్టుబడులపై ప్రభుత్వం తక్షణం స్పందించి సీబీసీఐడీ విచారణకు ఆదేశించాలని, బాధితులకు న్యా యం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది.
- తెలంగాణ గిరిజన సంఘం
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): గిరిజనులకు అధిక వడ్డీల ఆశ చూపి రూ.100 కోట్లను వసూలు చేసిన మైక్రోఫైనాన్స్ పెట్టుబడులపై ప్రభుత్వం తక్షణం స్పందించి సీబీసీఐడీ విచారణకు ఆదేశించాలని, బాధితులకు న్యా యం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్ సో మవారం ప్రకటన విడుదల చేశారు. గిరిజనులకు అధిక వడ్డీల ఆశచూపి కోట్లల్లో వసూలు చేశారని ఆరో పించారు. ప్రభుత్వం, పోలీసులు స్పందించకపోవడంతోనే నెలరోజుల్లోనే నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏజెంట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకూ సంఘం పోరాడుతుందని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

