TRS plenary | కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ రంజిత్ రెడ్డి

TRS plenary | టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేవెళ్ల ఎంపీ, ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్న పార్టీ నాయకులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించిన అన్ని విభాగాల కమిటీ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. ఇక, ప్లీనరీ సమావేశంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. సభా వేదికపై ఎంపీ రంజిత్ రెడ్డితో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెల్ఫీ దిగారు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
trs plenary | కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు
20 Years Of TRS | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
20 years of TRS | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
20 years of TRS | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

