ఎరువుల యాప్‌నకు ప్రోత్సాహకం.. రూ175 కోట్లు మంజూరు చేసినకేంద్ర ప్రభుత్వం : తుమ్మల
ఒకపక్క ఎరువుల యాప్‌తో రాష్ట్రంలోని అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కాసుల వర్షం కురుస్తున్నది.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ఒకపక్క ఎరువుల యాప్‌తో రాష్ట్రంలోని అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కాసుల వర్షం కురుస్తున్నది. ఎరువుల పంపిణీకి సంబంధించి యాప్‌ను అమలుచేసినందుకుగాను కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ప్రోత్సాహకం అందించింది. అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థ అమల్లో తొలిదశను పూర్తిచేసినందుకు రూ.175 కోట్ల ప్రోత్సాహకాన్ని మంజూరు చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఫార్మర్ రిజిస్ట్రీని విజయవంతంగా పూర్తిచేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం రూ.424 కోట్ల ప్రోత్సాహకాన్ని మంజూరు చేసిందని, తాజాగా అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని పూర్తిచేయడంతో మరో రూ.175 కోట్ల ప్రోత్సాహకం లభించనున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

