చేనేతరంగంపై కేంద్ర ప్రభుత్వం కుట్ర
- ఇకనైనా జీఎస్టీని తొలగించి, నేత కార్మికులను ఆదుకోవాలి
- మోదీకి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం లేఖ
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): చేనేత కళాకారులకు గొప్ప గొప్ప హామీలిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉం డటం లేదని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ధ్వజమెత్తింది. చేనేత రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, చేనేత కళాకారులకు ఉద్యోగ భద్ర త, సరైన వేతనాలు లభిస్తాయని చెన్నైలో జాతీయ చేనే త దినోత్సవ ఆవిర్భావ సభలో చెప్పిన మోదీ.. చేతల్లో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది.
ఇకనైనా చేనేతపై జీఎస్టీని తొలగించి, నేత కళాకారులను ఆదుకోవాలని కోరింది. ఈ మేరకు అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఇటీవల ప్రధానికి లేఖ రాసింది. ఆ లేఖను చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న శుక్రవారం విడుదల చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

