Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
Census 2027 | తెలంగాణలో జనగణన -2027 (Census 2027) నిర్వహణకు రాష్ర్ట్ ప్రభుత్వం తేదీలు ఖరారు చేసింది. జనవరి 25వ తేదీ నుంచి జనగణన మొదలు కానుంది.
Census 2027 | రాష్ర్ట్ంలో జనగణన నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో జనగణన -2027 నిర్వహణకు తేదీలు ఖరారు చేసింది. జనవరి 25వ తేదీ నుంచి జనగణన మొదలు కానుంది.
జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఇంటింటి జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నారు. జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు ప్రజలు స్వయంగా (స్వీయ జనగణన) తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
అనంతరం మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు 2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలు ప్రామాణిక తేదీగా నిర్ణయించి జీవో ఎంఎస్ నెం.155 జారీ చేసింది. కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వగా దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
తెలంగాణలో జనగణన -2027 నిర్వహణకు తేదీలు ఖరారు
జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఇంటింటి జనాభా లెక్కల సేకరణ
జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు స్వీయ జనగణనకు అవకాశం కల్పించిన ప్రభుత్వం
మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు రివిజనల్ రౌండ్
2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలు ప్రామాణిక తేదీగా నిర్ణయించి జీవో ఎంఎస్ నెం.155 జారీ
కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వగా దానికి అనుగుణంగా జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2026
Read Also :
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

