రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ విజేత నల్లగొండ జట్టు
హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో నిర్వహించిన పీఎం శ్రీ స్కూల్స్ తెలంగాణ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో నల్లగొండ జిల్లా బాలికల జట్టు సత్తా చాటింది. 17 ఏళ్లలోపు బాలికల కబడ్డీ విభాగంలో ప్రథమ బహుమతి సాధించడంతో పాటు, మార్చ్ఫాస్ట్ విభాగంలోనూ ప్రథమ స్థానాన్ని...
– అభినందించిన డీఈవో సుశీందర్ రావు, ఎఎంవో శ్రీనివాస్ గౌడ్
రామగిరి, నవంబర్ 09 : హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో నిర్వహించిన పీఎం శ్రీ స్కూల్స్ తెలంగాణ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో నల్లగొండ జిల్లా బాలికల జట్టు సత్తా చాటింది. 17 ఏళ్లలోపు బాలికల కబడ్డీ విభాగంలో ప్రథమ బహుమతి సాధించడంతో పాటు, మార్చ్ఫాస్ట్ విభాగంలోనూ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా విజేత క్రీడాకారిణులతో పాటు కోచ్, మేనేజర్లను జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి ఎ.శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. జిల్లా స్థాయిలో క్రీడాకారిణులు సాధించిన ఈ విజయం నల్లగొండ జిల్లాకు గర్వకారణమని పేర్కొంటూ, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శిని అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ విజేత నల్లగొండ జట్టు
Health tips | రోజుకో బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

