ప్రజారోగ్యానికి సవాల్‌గా క్యాన్సర్
క్యాన్సర్ అనేది ప్రజారోగ్యానికి సవాల్‌గా మారిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
- ఆరోగ్యశాఖ మంత్రి దామోదర
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : క్యాన్సర్ అనేది ప్రజారోగ్యానికి సవాల్‌గా మారిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నోవాటెల్‌లో జరిగిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకలో పా ల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. క్యాన్సర్ చికిత్సలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వైద్యనిపుణులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. పాతికేండ్లుగా క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం క్యాన్సర్ దవాఖా న యాజమన్యం, వైద్యులు, సిబ్బంది, దాతలను మంత్రి అభినందించారు. దివంగత ఎన్టీఆర్ దూరదృష్టికి ఈ దవాఖాన ప్రతీకగా నిలిచిందని కొనియాడారు. సంస్థను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్తున్న చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ సేవలను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

