సైబర్ నేరాల బాధితులకు అండగా నిలిచేలా సైబర్ మిత్ర(సీ-మిత్ర) పేరుతో ప్రత్యేక సెల్‌ను శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించారు.
సిటీబ్యూరో, జనవరి 9(నమస్తే తెలంగాణ) : సైబర్ నేరాల బాధితులకు అండగా నిలిచేలా సైబర్ మిత్ర(సీ-మిత్ర) పేరుతో ప్రత్యేక సెల్‌ను శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించారు.