సైబర్ నేరాల బాధితులకు అండగా నిలిచేలా సైబర్ మిత్ర(సీ-మిత్ర) పేరుతో ప్రత్యేక సెల్ను శుక్రవారం బషీర్బాగ్లోని సీసీఎస్ కార్యాలయంలో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించారు.
జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా 6,848 మంది సైబర్ క్రైమ్ బాధితులకు రూ.53 కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేసినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీల సమన్వయంతో 14న