సైబర్‌నేరాల బాధితులకు సత్వరమే న్యాయం చేయడానికి హైదరాబాద్ పోలీసులు చేపట్టిన సైబర్ మిత్రలో ఇప్పటివరకు వెయ్యి మంది బాధితులకు కాల్స్ చేసినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. దేశ�
సైబర్ నేరాల బాధితులకు అండగా నిలిచేలా సైబర్ మిత్ర(సీ-మిత్ర) పేరుతో ప్రత్యేక సెల్‌ను శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించారు.