Home
Telangana
Bsp State President Ibram Shekhar Alleged That The Congress And The Bjp Have Hatched Conspiracies
బహుజనుల విచ్ఛిన్నానికి కుట్ర : బీఎస్పీ
రాష్ట్రంలో బహుజనులు ఏకం కాకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలకు తెర తీశాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఆరోపించారు.
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బహుజనులు ఏకం కాకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలకు తెర తీశాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఆరోపించారు.
శనివారం బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుల విసృ్తతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కనుమరుగైన జనసేన, టీడీపీలను తిరిగి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- BSP
- Congress
- Ibram Shekhar
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

