సునీతమ్మ చీరగుంజి..

సబితమ్మ గొంతు పిసికి…

కోవా లక్ష్మక్కను అవమానించి..

కేటీఆర్‌పై దౌర్జన్యం

జగదీశ్‌పై దుర్మార్గం

హరీశ్‌పై అమానుషం

మగ ఎమ్మెల్యేల ముందు మహిళా పోలీసులు

కిందపడ్డ హరీశ్, జగదీశ్

ఎమ్మెల్సీ నవీన్‌ను నూకిపారేశారు

ఎమ్మెల్సీ యాదవరెడ్డి, శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే సంజయ్‌లకు గాయాలు

ఎమ్మెల్యే పల్లాను గుంజుకెళ్లారు
