నేడు డీఈవో ఆఫీస్‌ల ఎదుట ధర్నా.. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు పిలుపు
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చే స్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నేడు డీఈవో ఆఫీస్‌ల వద్ద నిరసన చేపడుతున్నట్లు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తె లంగాణ) : ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చే స్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నేడు డీఈవో ఆఫీస్‌ల వద్ద నిరసన చేపడుతున్నట్లు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ వి ద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నారని, ప్రైవేట్ విద్యాసంస్థలు యథేచ్ఛగా అధి క ఫీజులు వసూలు చేస్తున్నా మౌనంగా ఉండటం వల్ల ఫీజుల దోపిడీకి లైసెన్స్ తీసుకున్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఫీజు నియంత్రణ చట్టం తెస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా చట్టం తేకుండా ప్రైవేట్ సూళ్లకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

