హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమల్లో భాగంగా ఆర్థికశాఖ శనివారం కీలక అప్డేట్ ఇచ్చింది.
నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకంలో ఉద్యోగులు, పెన్షనర్ల వారి డిపెండెంట్లు (కుటుంబ సభ్యుల) వివరాలు ఈ నెల 15లోగా అప్డేట్ చేయాలని సూచించింది.