ఎంపీ వద్దిరాజు సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన సీపీఐతోపాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు.
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన సీపీఐతోపాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకుడు కిలారు ప్రసాద్‌తోపాటు పాత కొత్తగూడేనికి చెందిన సుమారు వంద మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

