చాలెంజ్ విసిరి ముఖం చాటేశారు
బహిరంగ చర్చకు చాలెంజ్ విసిరి ఆపై మంత్రులు ముఖం చాటేయడం అలవాటుగా మారిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు.
- హరీశ్, ఆర్ఎస్పీలను అడ్డుకోవడం దుర్మార్గం
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, జులై 2 (నమస్తే తెలంగాణ): బహిరంగ చర్చకు చాలెంజ్ విసిరి ఆపై మంత్రులు ముఖం చాటేయడం అలవాటుగా మారిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో గురుకులాలకు కోడిగుడ్ల నుంచి మొదలుకొని పిల్లల దుస్తుల వరకు పారదర్శకంగా సాగిందని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక గురుకులాలకు సరుకుల పంపిణీ గుజరాత్‌కు చెందిన వ్యాపారులకు కట్టబెట్టారని మండిపడ్డారు. అందులో అవినీతి జరిగిందని ఆధారాలు సహా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటిస్తే, మంత్రులు చర్చకు సవాల్ విసిరి పారిపోయారని మండిపడ్డారు. ఒకవైపు చర్చకు రమ్మంటూ, మరోవైపు పోలీసులతో అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

