Ambedkar Jayanti | రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహం దగ్గర బీఆర్ఎస్ పార్టీ నివాళులు
Ambedkar Jayanti | భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు నివాళులు అర్పించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెక్రెటీరియట్ సమీపంలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి, 36 ఎకరాల విస్తీర్ణంలో స్మృతివనం ఏర్పాటుచేశారు.
Ambedkar Jayanti : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు నివాళులు అర్పించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెక్రెటీరియట్ సమీపంలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి, 36 ఎకరాల విస్తీర్ణంలో స్మృతివనం ఏర్పాటుచేశారు. ఇవాళ ఆ విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన తండ్రి కేటీఆర్ ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అనే అంబేద్కర్ తత్వాన్ని అనుసరించే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారని అన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనేది లేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయ్యేది కాదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

