Home
Telangana
Brs Nris To Organise Social Activities On February 17 Marking Cm K Chandrashekhar Raos Birthday
ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తామని పార్టీ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల మంగళవారం తెలిపారు.
- బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తామని పార్టీ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల మంగళవారం తెలిపారు. వివిధ దేశాల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా నిర్వహించాలని బీఎర్ఎస్ ప్రతినిధులను ఆయన కోరారు. సీఎం బర్త్డేను పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అనాథలకు సహాయం చేయటం వంటి కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు.
కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని 17న హైదరాబాద్లోని నల్లకుంట ఫీవర్ దవాఖాన పక్కన ఉన్న పురాతన రామాలయంలో శ్రీసీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్టు సాట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ కల్యాణోత్సవంలో సీఎం కుటుంబసభ్యులతోపాటు 11 జంటలు పాల్గొంటాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

