అమెరికాలోని డెలావర్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్ల గురించి చర్చించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తామని పార్టీ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల మంగళవారం తెలిపారు.