బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తామని పార్టీ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల మంగళవారం తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన రథసారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపునిచ్చారు.