సమాధానాలు చెప్పలేకే బీఆర్ఎస్
శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తే ప్రజా సమస్యలు, వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే ప్రభుత్వం వారిని సభ నుంచి సస్పెండ్ చేసిందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు ప్రధాన ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేయడం అత్యంత గర్హనీయమని బుధవారం ప్రకటనలో పేరొన్నారు. కాంగ్రెస్ సరార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, తప్పుడు విధానాలను ప్రజాక్షేత్రంలోనే సమగ్రంగా ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు.
- సభ్యుల సస్పెన్షన్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తే ప్రజా సమస్యలు, వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే ప్రభుత్వం వారిని సభ నుంచి సస్పెండ్ చేసిందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు ప్రధాన ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేయడం అత్యంత గర్హనీయమని బుధవారం ప్రకటనలో పేరొన్నారు. కాంగ్రెస్ సరార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, తప్పుడు విధానాలను ప్రజాక్షేత్రంలోనే సమగ్రంగా ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

