Home
Telangana
Brs Mlas Stage Protest At Martyrs Memorial Demanding Allocation Of Funds For The Bc Corporation
BRS MLAs | బీసీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
BRS MLAs | బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా, బీసీ కార్పొరేషన్‌కు(BC Corporation) నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఆరోపించారు.
హైదరాబాద్ : బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా, బీసీ కార్పొరేషన్‌కు(BC Corporation) నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఆరోపించారు. గురువారం హరీశ్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అమరవీరుల స్థూపం దగ్గర నిరసన చేపట్టారు. అంతకుముందు గన్‌పార్క్ నుంచి అసెంబ్లీకి ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, కార్పొరేషన్లకు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గొల్ల కుర్మలకు, మత్స్యకారులకు చేపపిల్లలను విడుదల చేయాలన్నారు. బీసీలను నట్టేట ముంచిన రేవంత్ సర్కార్ గద్దె దిగాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

