BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై రేపు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు.
ఢిల్లీ చేరుకున్న సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి
రేపు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసి అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయనున్న నేతలు https://t.co/EwW2c0R8al pic.twitter.com/e5BRybhviB
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026