Home
Telangana
Brs Leaders Stage Rasta Roko Demanding Action Against Bjp Corporator Over Differently Abled Man Suicide Attempt
బీజేపీ కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్‌నగర్ బీజేపీ కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం బాధితులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్‌నగర్ బీజేపీ కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం బాధితులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతు ఇవ్వలేదన్న కక్షతో బీఆర్ఎస్ కార్యకర్త ఇంటిని కూల్చివేయాలని మున్సిపల్ నుంచి నోటీసులు రావడంతో సదరు దివ్యాంగుడు శుక్రవారం ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు. కార్పొరేటర్‌పై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. – కరీంనగర్ కార్పొరేషన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

