ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ!
సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, దసరా పండుగలకు దోచుకున్నట్టే.. ఈసారి కూడా దీపావళి పండుగకు తెలంగాణ ఆర్టీ సీ 50% అదనపు చార్జీలు వసూలు చేస్తూ దండుకుంటున్నదని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పండుగకు ప్ర త్యేక బస్సులు ఏర్పాటు చేయకపోయినా..
-
పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
-
రూ.410 టికెట్ ధర.. రూ.580పైనే
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, దసరా పండుగలకు దోచుకున్నట్టే.. ఈసారి కూడా దీపావళి పండుగకు తెలంగాణ ఆర్టీ సీ 50% అదనపు చార్జీలు వసూలు చేస్తూ దండుకుంటున్నదని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పండుగకు ప్ర త్యేక బస్సులు ఏర్పాటు చేయకపోయినా..
రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు వేశా రు. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు వెళ్లే బస్సుల్లో ఈ అదనపు చార్జీలు వసూలు చేసినట్టు ప్రయాణికులు చెప్తున్నారు. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు వెళ్లే గరుడ బస్సులో సాధారణ చార్జీ రూ.410 ఉం డగా.. ఆ బస్సుకు ఎలాంటి స్పెషల్ బోర్డు పెట్టకపోయినా.. స్పెషల్ ఫేర్ కింద రూ.580 వసూలు చేసినట్టు బాధితులు సోషల్ మీడియాలో మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

