RS Praveen Kumar | తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు వేడుకల్లో భాగంగా ఈ రోజు సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కోసిని గ్రామంలో మా స్వగృహం ‘ప్రాణహిత’ నుండి పోచమ్మ తల్లికి బోనం సమర్పించి, కోసిని గ్రామస్థుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గ, తెలంగాణ ప్రజలు, రైతులు సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు వేడుకల్లో భాగంగా ఈ రోజు సిర్పూర్ నియోజకవర్గంలో కోసిని గ్రామంలో మా స్వగృహం ‘ప్రాణహిత’ నుండి పోచమ్మ తల్లికి బోనం సమర్పించి,కోసిని గ్రామస్థుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
సిర్పూర్ నియోజకవర్గ,తెలంగాణ ప్రజలు,రైతులు సుభిక్షంగా… pic.twitter.com/19cXf69EJv— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 20, 2025