Joginapally Santhosh Kumar : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కమార్ (Joginapally Santhosh Kumar ) విచారణ ముగిసింది. ఏడున్నర గంటల పాటు విచారించిన సిట్ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని మోదు చేశారు. విచారణ ముగియడంతో జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయం నుంచి సంతోష్ వెళ్లిపోయారు.
బీఆర్ఎస్ నాయకులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా సిట్ నోటీసులు పంపుతోంది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావులను విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.
#WATCH | Hyderabad, Telangana: Former BRS MP Santosh Kumar appeared before SIT at the Jubilee Hills police station for questioning in connection with the phone tapping case. pic.twitter.com/twN7yLVf8p
— ANI (@ANI) January 27, 2026