KCR | హైదరాబాద్ : నిఖార్సైన తెలంగాణ యువ జర్నలిస్టు, ఈనాడు సీనియర్ రిపోర్టర్ దత్తురెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గొప్ప భవిష్యత్తు ఉన్న దత్తురెడ్డి చిన్న వయస్సులోనే అకాల మరణం పాలవడం బాధాకరమని, సంతాపం తెలిపారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నిఖార్సైన తెలంగాణ యువ జర్నలిస్టు, ఈనాడు సీనియర్ రిపోర్టర్ దత్తురెడ్డి గారి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
గొప్ప భవిష్యత్తు ఉన్న దత్తురెడ్డి గారు చిన్న వయస్సులోనే అకాల మరణం పాలవడం బాధాకరమని, సంతాపం తెలిపారు.
శోకతప్తులైన… pic.twitter.com/3JkaMI466G
— BRS Party (@BRSparty) June 24, 2025