బ్రాహ్మణ సంక్షేమ పథకాల గడువు పొడిగింపు
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలోని వివేకానంద విదేశీ విద్యా పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయ పథకం (బెస్ట్) దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు పరిషత్తు పాలనాధికారి యూ రఘురాం శర్మ తెలిపారు.
- బ్రాహ్మణ సంక్షేమ పథకాల గడువు సెప్టెంబర్ 15వరకు పొడిగింపు
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలోని వివేకానంద విదేశీ విద్యా పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయ పథకం (బెస్ట్) దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు పరిషత్తు పాలనాధికారి యూ రఘురాం శర్మ తెలిపారు.
వివిధ బ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు చేసుకోనివారి సౌకర్యార్థం గడువును పొడిగించినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకాలకు అర్హులైనవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాల కోసం www.brahminparishad .telangana.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చని ఆయన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

