Home
Telangana
Bonala Fair Was Held In London Under The Aegis Of Telangana Association Of United Kingdom Tac
లండన్లో వైభవంగా బోనాల జాతర
లండన్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో బోనాల జాతర వైభవంగా జరిగింది. ఈ వేడుకకు యూకే నలుమూలల నుంచి ప్రవాస కుటుంబాల సభ్యులు తరలి వచ్చారు.
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): లండన్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో బోనాల జాతర వైభవంగా జరిగింది. ఈ వేడుకకు యూకే నలుమూలల నుంచి ప్రవాస కుటుంబాల సభ్యులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హౌంస్లౌ నగర మేయర్ ఆఫ్గల్ కియానీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు సమాజ సేవలో ముందున్నారని కొనియాడారు. టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ టాక్ సంస్థ బోనాల జాతర పోస్టర్ను ఆవిషరించారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఎన్నారైలంతా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో సంస్థ ఉపాధ్యక్షురాలు శుషుమనరెడ్డి, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్, నవీన్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

