Kumram Bhim Asifabad | పడవ ఎక్కి..టీకాలు వేసి..
Corona vaccine | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఇందులో భాగంగా బుధవారం కౌటాల మండలం తాటిపల్లిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పెన్‌గంగ నదిలో పడవ నడిపే వారికి ఎంపీవో శ్రీధర్ రాజు వైద్య సిబ్బందితో టీకా వేయించారు.

కౌటాల, డిసెంబర్ 29 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఇందులో భాగంగా బుధవారం కౌటాల మండలం తాటిపల్లిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పెన్‌గంగ నదిలో పడవ నడిపే వారికి ఎంపీవో శ్రీధర్ రాజు వైద్య సిబ్బందితో టీకా వేయించారు.
అలాగే మిరపతోటలో పనిచేసే రైతులు, కూలీలు, వాహనాలు ఆపి డ్రైవర్లకు టీకా వేయించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజిత, ఏఎన్ఎం జిహ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్త ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

