నీటివాటా చర్చలపై సీఎం స్పష్టత ఇవ్వాలి : రామచందర్‌రావు
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడారో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడారో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడి యాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టానికి రావాల్సిన న్యాయమైన నీటి వాటాపై రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. కర్ణాటకలో ప్రతిపాదిత 35 టీఎంసీల నవేలి రిజర్వాయర్, ఏపీలోని 20 టీఎంసీల గుండ్రేవుల ప్రాజెక్టు కారణంగా రాష్ర్టానికి రావాల్సిన 15.9 టీఎంసీల నీటి వాటాపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈనెల 28నుంచి 30వరకు రాష్ట్రంలో పర్యటించనున్నట్టు తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లాలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు, మరో 9జిల్లాల బీజేపీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

