కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడారో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్ చేశారు.
తుంగభద్రా నది కర్ణాటక (రాయచూర్ జిల్లా)కు, ఆంధ్రప్రదేశ్ (కర్నూలు జిల్లా)కు సరిహద్దుగా 60 కిలోమీటర్ల తర్వాత ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) ఆనకట్ట ఉన్నది.