e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడికి షెడ్యూల్‌ కంటే ముందే టీకా!

బీజేపీ ఎమ్మెల్యే కుమారుడికి షెడ్యూల్‌ కంటే ముందే టీకా!

బీజేపీ ఎమ్మెల్యే కుమారుడికి షెడ్యూల్‌ కంటే ముందే టీకా!

డెహ్రాడూన్‌, మే 9: ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే కున్వర్‌ ప్రణవ్‌సింగ్‌ చాంపియన్‌ కుమారుడు దివ్యప్రతాప్‌ సింగ్‌ కరోనా టీకా తీసుకోవడం వివాదాస్పదమైంది. దివ్యప్రతాప్‌ వయస్సు 25 ఏండ్లు. ఉత్తరాఖండ్‌లో 18-44ఏండ్ల వయస్సు ఉన్నవారికి సోమవారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్నది. ‘ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడు ముగ్గురూ మే 5న డూన్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ ఇంటికి వెళ్లి టీకా వేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారు’ అని దవాఖాన సిబ్బంది తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీజేపీ ఎమ్మెల్యే కుమారుడికి షెడ్యూల్‌ కంటే ముందే టీకా!

ట్రెండింగ్‌

Advertisement