BJP | 12 మంది అభ్యర్థులతో బీజేపీ నాలుగో జాబితా
భారతీయ జనతా పార్టీ (BJP) 12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే మూడు విడుతలుగా 88 మందిని ఖరారు చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (BJP) 12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే మూడు విడుతలుగా 88 మందిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో 19 స్థానాలు పెండింగ్‌లో ఉండగా.. వాటిలో 7 సీట్లు జనసేనకు కేటాయించింది. నామినేషన్ల గడువు మరో మూడు రోజుల్లో ముగియనున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం..
బీజేపీ నాలుగో జాబితా..
చెన్నూరు- దుర్గం అశోక్
ఎల్లారెడ్డి- వీ. సుభాష్ రెడ్డి
వేములవాడ- తుల ఉమా
హుస్నాబాద్- బొమ్మ శ్రీరామ చక్రవర్తి
సిద్దిపేట- దూడి శ్రీకాంత్
వికారాబాద్- పెద్దింటి నవీన్ కుమార్
కొడంగల్- బంటు రమేష్ కుమార్
గద్వాల- బోయ శివ
మిర్యాలగూడ- సాదినేని శ్రీనివాస్
మునుగోడు- చెలమల్ల కృష్ణారెడ్డి
నకిరేకల్- నకరకంటి మొగులయ్య
ములుగు- అజ్మీరా ప్రహ్లాద నాయక్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- Chennur
- Fourth List
- gadwal
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

