ఎవరెస్ట్ బేస్క్యాంపులో మనోడు
మహబూబాబాద్ జిల్లా ఉల్లేపల్లి భూక్యాతండాకు చెందిన భూక్యా యశ్వంత్ నాయక్ ఎవరెస్ట్ బేస్క్యాంపులో త్రివర్ణ పతకాన్ని ఎగురవేశాడు. ఎనిమిది రోజుల ప్రయాణం తర్వాత ఆదివారం 5,364 మీటర్ల ఎత్తులోని బేస్క్యాంపునకు చేరుకున్నాడు.
- 5,364 మీటర్ల ఎత్తుకు మానుకోట కుర్రాడు
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ జిల్లా ఉల్లేపల్లి భూక్యాతండాకు చెందిన భూక్యా యశ్వంత్ నాయక్ ఎవరెస్ట్ బేస్క్యాంపులో త్రివర్ణ పతకాన్ని ఎగురవేశాడు. ఎనిమిది రోజుల ప్రయాణం తర్వాత ఆదివారం 5,364 మీటర్ల ఎత్తులోని బేస్క్యాంపునకు చేరుకున్నాడు.
భారత సైన్యంలో చేరడమే లక్ష్యంగా పెట్టుకున్న యశ్వంత్ ఇప్పటి వరకు కిలిమంజారో, మౌంట్ యునెమ్, మౌంట్ ఎల్బ్రస్ వంటి పర్వతాలను అధిరోహించాడు. ఆర్మీలో చేరేందుకు హైదరాబాద్లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న యశ్వంత్ ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాగ్రం దిశగా అడుగులు వేస్తున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

