Home
Telangana
Bhatti Vikramarka Clarified That The State Government Has Made Family Certificates Available
అందుబాటులోకి ఫ్యామిలీ సర్టిఫికెట్.. భట్టి
పౌరులు, వారి కుటుంబసభ్యుల వివరాలు ఏ సంస్థ, ఏ వ్యవస్థ అడిగినా ఇవ్వడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికెట్ అందుబాటులోకి తెచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార స్పష్టంచేశారు.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): పౌరులు, వారి కుటుంబసభ్యుల వివరాలు ఏ సంస్థ, ఏ వ్యవస్థ అడిగినా ఇవ్వడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికెట్ అందుబాటులోకి తెచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార స్పష్టంచేశారు.
తెలంగాణకు చెందిన ఏ కుటుంబమైనా వారికి సంబంధించిన సమాచారం, కుటుంబసభ్యుల సమాచారం కావాలనుకుంటే తహసీల్దార్ ఆఫీస్, మీసేవ కేంద్రానికి వెళ్లి ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందవచ్చని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ‘సర్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

