Bandi Sanjay | తెలుగు మీడియా సంస్థలకు బండి సంజయ్ నోటీసులు.. నేషనల్ మీడియాపై మౌనమెందుకు?
Bandi Sanjay | పోక్సో కేసులో తన పేరు ఉపయోగించి.. తన పరువుకు భంగం కలిగించారంటూ తెలుగు మీడియా సంస్థలకు, డిజిటల్ మీడియాకు, యూట్యూబర్లకు, పలు పార్టీల హ్యాండిల్స్‌కు, పలువురు నెటిజన్లకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరువునష్టం దావా నోటీసులు పంపారు. కాగా, ఇదే అంశంపై వార్తలు రాసిన నేషనల్ మీడియాను మాత్రం ఆయన వదిలేశారు.
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో తన పేరు ఉపయోగించి.. తన పరువుకు భంగం కలిగించారంటూ తెలుగు మీడియా సంస్థలకు, డిజిటల్ మీడియాకు, యూట్యూబర్లకు, పలు పార్టీల హ్యాండిల్స్‌కు, పలువురు నెటిజన్లకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరువునష్టం దావా నోటీసులు పంపారు.
కాగా, ఇదే అంశంపై వార్తలు రాసిన నేషనల్ మీడియాను మాత్రం ఆయన వదిలేశారు. దాదాపు 250కి పైగా పేజీల్లో వందలాది మంది పేర్లను, మీడియా సంస్థలను, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను చేర్చారు. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులూ ఉన్నారు. గూగుల్, మెటా, ఎక్స్ సంస్థలకు సైతం ఆయన నోటీసులు పంపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ, గిరిబాలా సింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
AP Minister | పొత్తులో జనసేనకు సీటు.. కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి
‘కోయ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

