మోర్తాడ్/బాసర, మార్చి 1: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి శనివారం 0.6 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం ఏటా మార్చి ఒకటిన గేట్లు ఎత్తి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది.
అందులో భాగంగానే శనివారం నీటిని వదిలినట్టు అధికారులు తెలిపారు.