హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 19: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఈనెల 22 నుంచి జరగాల్సిన బీటెక్(3,5, 7 సెమిస్టర్లు) పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఈనెల 29 నుంచి జరుగుతాయని, పరీక్షల పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి..
Nalgonda City : డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసానికి సైబర్ నేరగాళ్ల పన్నాగం
Dhurandhar | ‘పుష్ప 2’ రికార్డును బ్రేక్ చేసిన ‘ధురంధర్’.. నెట్‌ఫ్లిక్స్‌తో భారీ ఓటీటీ డీల్!
Leopard | జనావాసాల్లోకి ప్రవేశించిన చిరుత.. భయాందోళనలో ప్రజలు