మైనంపల్లి రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్!
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజకీయ జీవితం ముగిసిందని, అందుకే మతిస్థిమితం కోల్పోయి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్‌గౌడ్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. మతిస్థిమితం బాగోలేనప్పుడు ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని హితవు పలికారు.
- బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్‌గౌడ్
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజకీయ జీవితం ముగిసిందని, అందుకే మతిస్థిమితం కోల్పోయి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్‌గౌడ్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. మతిస్థిమితం బాగోలేనప్పుడు ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని హితవు పలికారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు ఓడించినా మైనంపల్లికి బుద్ధి రాలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై వ్యక్తిగత విమర్శలు చేశారని, ఫలితం ఎన్నికల్లో కనిపించిందని తెలిపారు. నిర్మాణాత్మక విమర్శలు చేయాలని, వీధి రౌడీలా మాట్లాడటం సరికాదని సూచించారు. అధికార పార్టీ నేతగా బాధ్యతతో వ్యవహరిస్తే మంచిదని, లేదంటే ప్రజలు సహించరని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి ఇది స్పీడ్‌బ్రేకర్ మాత్రమేనని, తెలంగాణవాదులమంతా కేసీఆర్ వెంటే ఉన్నామని, తమ నేతల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

