హైదరాబాద్ : హక్కుల సాధన కోసం రాష్ట్రంలో ఆశా వర్కర్లు(Asha workers) కదం తొక్కారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల(Collectorates) ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల నిరసన(Protest) చేపట్టారు. ఆశా వర్కర్లకు నష్టం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలన్నారు.
తమకి టార్గెట్ ఇస్తూ పని ఒత్తిడి తీసుకువస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న పై అధికా రులపై చర్యలు తీసుకోవాలన్నారు. పని భారం తగ్గించే విధంగా జాబ్ చార్జ్ ఉత్తర్వులను ఇవ్వాలని కోరారు. జీతాలు చెల్లించడంలో ఆలస్యం చేయకుండా ప్రతినిలో రెండో తారీఖునే జీతాలు అందజేయాలని, ఇవే కాకుండా ఆశా వర్కర్ల ఇతర న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
కరీంనగర్ జిల్లాలో..