ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి
ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని ఆశా కార్యకర్తలు ముట్టడించారు.
- మంత్రి జూపల్లి క్యాంపు కార్యాలయం ముట్టడి
కొల్లాపూర్, మే 28 : ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని ఆశా కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు రూ.9వేలు మాత్రమే ఇచ్చి గొడ్డు చాకిరి చేయిస్తున్నదని, దీంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశా కార్యకర్తలకు ఇవ్వాల్సిన రూ.1500 పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును తమ సమస్యలపై నిలదీసి వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి.. మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

