ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు అరెస్టయ్యారు. వీరిలో కొందరికి బెయిల్ రాగా, మరికొందరికి రాలేదు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు అరెస్టయ్యారు. వీరిలో కొందరికి బెయిల్ రాగా, మరికొందరికి రాలేదు.
2022 సెప్టెంబర్ 6: ఆప్ నేత విజయ్‌నాయర్ అరెస్టు, రెగ్యులర్ బెయిల్ రాలేదు.
2023 ఫిబ్రవరి 26: మనీశ్ సిసోడియా అరెస్టు, 2024 ఆగస్టు 9న బెయిల్
2023 ఫిబ్రవరి 1: మాగుంట రాఘవ అరెస్టు, 2023 ఆగస్టు 10న బెయిల్